పెద్ద పాథశాల వీడి పరుగు తీసాం
పట్నంలో చదువుదామని ఉరకలేసాం
నవతరపు హీరోలమని చొక్కలేగారేసాం
పంజరమోదిలి నింగికెగసిన పక్షులమయ్యాం
కొత్త కలల లోకానికి తలుపు తీసాం
వింత వింతల అభిరుచులను స్వాగాతిన్చాం
కొత్త పాతలు అన్నవేవి ఆలోచించం
ఆత్మీయత చూపగానే ఆహ్వానిస్తాం
అందరామోకతని తలచి కేకలేస్తాం
కప్పు చాయతోనే రోజులన్నీ తిప్పివేస్తాం
ఆర్టీసి బస్సు మాకు రాజ వాహనం
వెలుగుతున్న సుర్యులల్లె భూమినంత చుట్టివేస్తాం
నగరమంతా నగారా

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి